భారత విజయ లక్ష్యం-217పరుగులు

దంబుల్లా: భారత్‌-శ్రీలంకల మధ్య దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు రాణించడంతో ఆతిధ్య శ్రీలంక జట్టు 43.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Read more

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోహ్లీ సేన

  దంబుల్లా: ఇండియా-శ్రీలంకల మధ్య దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ గెలిచిన భారత జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది.

Read more