ప్రపోజ్ చేశా, అయితే ఆమెను సీక్రెట్‌గా పెళ్లి చేసుకోలేదు

ఇస్లామాబాద్‌ః  సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకున్నానన్న వార్తలను ఖండించాడు పాకిస్థాన్ ప్రతిపక్ష నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. బుష్రా మనేకా అనే మహిళకు తాను ప్రపోజ్

Read more