గోధుమలపై 40శాతం దిగుమతి సుంకం!

న్యూఢిల్లీ: గోధుమల దిగుమతి సుంకాన్ని కేంద్రం 40శాతానికి పెంచింది. దీనివల్ల దేశీయంగా రైతులకు గిట్టుబాటుధరలు కల్పించేందుకు వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.దేశీయంగా గోధుమల ధరలు 11శాతం వరకూ పడిపోయాయి.

Read more