తుపాను ప్రభావం: విజయనగరం

విజయనగరం: జిల్లాలో పెథాయ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. భారీ ఈదురు గాలులు భయాందో్ళనలు కలిగిస్తున్నాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Read more