మొబైల్‌ ఐఎంఇఐ మారిస్తే మూడు సంవత్సరాలు జైలు

న్యూఢిల్లీ: మొబైల్‌ ఐఎంఇఐ మార్పు చేస్తే ఇకపై మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.  కాగా ప్రతి మొబైల్‌కు అంతర్జాతీయ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ నంబర్‌(ఐఎంఇఐ)

Read more