నకిలీ బీటీ పత్తివిత్తనాలు స్వాధీనం

నిర్మల్‌: బాసరలో నకిలి బీటీ పత్తివిత్తనాలు వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.14 లక్షల విలువైన 603 కిలోల బీటీ-3 విత్తనాలను వారు పట్టుకున్నారు. వ్యవసాయ

Read more