మంచు చరియలు.. ముగ్గురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మంచుకొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మచిల్ సెక్టార్, ఉత్తర కాశ్మీర్, కుప్వార జిల్లాలోని ఆర్మీక్యాంప్పై కొండ చరియలు విరిగిపడ్డాయి.
Read moreశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మంచుకొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మచిల్ సెక్టార్, ఉత్తర కాశ్మీర్, కుప్వార జిల్లాలోని ఆర్మీక్యాంప్పై కొండ చరియలు విరిగిపడ్డాయి.
Read more