లోటేచేతికి హవ్‌నూర్‌ ఐస్‌క్రీమ్స్‌

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన లోటే కన్‌ఫెక్షనరీ భారతీయ ఐస్‌క్రీమ్‌ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమైంది. అహ్మదాబాద్‌కు చెందిన హవ్‌నూర్‌ ఐస్‌క్రీమ్‌ లిమిటెడ్‌ను రూ.1020కోట్లకు కొనుగోలు చేయడానికి ఆ కంపెనీ

Read more