షెఫాలీ వర్మకు షాక్‌.. అగ్రస్థానం కోల్పోయింది

దుబాయ్: ఐసిసి టీ20 మహిళల ర్యాంకింగ్స్‌లో షెఫాలీ వర్మ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. తాజాగా సోమవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో రెండు ర్యాంకులు దిగజారి మూడో స్థానంలోకి పడిపోయింది.

Read more