వరల్డ్‌ టీ20 ఇకనుండి టీ20 వరల్డ్‌ కప్‌!

దుబాయ్: వరల్డ్ టీ20 పేరును టీ20 వరల్డ్ కప్‌గా మార్చినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. 2019 ఆరంభంలో ఆవిష్కరించనున్న గ్లోబల్ క్రికెట్ స్ట్రాటజీలో భాగంగా

Read more