అప్పుడు  సైబరాబాద్‌ ఇప్పుడు అమరావతి సృష్టికర్తను : బాబు

 హైదరాబాద్‌ ప్రభాతవార్త :కూకట్‌పల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో నాలుగు ఇటుకలు కూడా వేయలేదంటున్నారని అమరావతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి వస్తుందన్నారు.

Read more