ఐ మాక్స్ థియేట‌ర్‌పై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌: ఐమాక్స్ థియేటర్‌లో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు సీట్ల మధ్య దారి వదలలేదంటూ ఓ వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.

Read more