ఈ నెల 28న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

ఆగస్టు 28 న హైదరాబాద్ లో ర‌న్న‌ర్స్ మారథాన్ నేప‌థ్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గ‌చ్చిబౌలి స్టేడియం వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమల్లోకి రానున్నాయి.

Read more