ఐటా టెన్నిస్‌ టోర్నీ రన్నరప్‌గా హైదరాబాద్‌ క్రీడాకారిణులు…

హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక్‌ రామ్‌ రాణించారు. బెంగుళూరులో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జతగా

Read more