హైదరాబాద్‌ ఆటగాళ్ల రికార్డులు

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య శుక్రవారం జరగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఈమ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ఆడి పరుగుల వరద పారించారు.

Read more