మూసీకి తగ్గిన వరద… ఊపిరి పీల్చుకున్న బస్తీ వాసులు

మూసి నది శాంతించింది. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరంలోని జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది.

Read more