రూ. 100ఎంతైనా భోజనం చేయవచ్చు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ మెట్రోస్టేషన్‌లో నిన్న అయ్యంగార్‌ ఇడ్లీదోశ క్యాంటీన్‌ అందుబాటులోకి వచ్చింది. రూ. 50 చెల్లిస్తే ఇష్టం వ‌చ్చిన‌న్ని ఇడ్లీలు, దోశ‌లు, పొంగ‌ల్‌ను అల్పాహారంగా తినొచ్చు.

Read more