ఉష్ణోగ్రతలు పెరిగాయి

తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు పెరిగాయి. గత 24 గంటల్లో నల్లగొండ, నిజామాబాద్‌లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెరిగాయి.

Read more