అంచలంచెలుగా జిఎస్‌టిపరిధిలోకి పెట్రోడీజిల్‌ !

న్యూఢిల్లీ: పెట్రోలు,డీజిల్‌ ఉత్పత్తులన్నింటినీ దశలవారీగా జిఎస్‌టిపరిధిలోనికి తీసుకువచ్చేందుకు కేంద్రంయోచిస్తోంది. కేంద్రం పరిధిలో అత్యున్నతస్థాయి నిర్ణాయక మండలి జిఎస్‌టి కౌన్సిల్‌ వీటిపై వచ్చే మావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Read more