వడ్డీకాసుల వాడికి పాతనోట్ల భారం !

తిరుమల: వడ్డీకాసులవాడుగా భక్తులచేత పిలుచుకుంటున్న తిరుమల శ్రీనివాసుడికి పాతనోట్లభారంగా మారింది.దాదాపు 20కోట్ల రూపాయలవరకు ఈ పాతనోట్లు చలామణికాకుండా టిటిడి ఖజానాలో మురిగిపోతున్నాయి. 2016 అక్టోబర్‌లో కేంద్రప్రభుత్వం రద్దుచేసిన

Read more