పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

లాహోర్‌: పాకిస్థాన్‌లో రారువాంద్‌ వద్ద ఒక పోలీస్‌ స్టేషన్‌ చెక్‌పోస్టు వద్ద బుధవారం ఆత్మాహుతి బాంబు పేలుడుతో ఐదుగురు పోలీసులు సహా తొమ్మిది మంది దుర్మరణం చెందారు

Read more