బాసర సరస్వతీ ఆలయంలో పొటెత్తిన భక్తులు

నిర్మల్‌: బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం నేడు భక్తులతో సందడిగా మారింది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో భక్తులు అమ్మఆరిని దర్శించుకోవడానికి భారీ ఎతుత్న తరలివచ్చారు.

Read more