హువావే వై9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వై9 2019ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

Read more