ఆత్మహత్యకు పాల్పడ్డ ఆదిత్య ఆస్పత్రి ఎండి

హైదరాబాద్‌: నగరంలో ఓ ఆస్పత్రి ఎండి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మేడ్చల్‌ జిల్లాలోని జవహార్‌ నగర్‌లో గల ఆదిత్య ఆస్పత్రి ఎండి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read more