హిప్నాటిస్టు వి.నగేష్‌ హఠాన్మరణం

హైదరాబాద్‌ : ప్రముఖ సైకాలజిస్టు, హిప్నాటిస్టు వి.నగేష్‌ అర్థరాత్రి గుండెపోటుతో స్వగృహంలో కన్నుమూశాడు. మహాప్రస్థానంలో  అంత్యక్రియలు  సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు.

Read more