షూలు చేతపట్టుకుని వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..ప్రస్తుతం నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హిందూపురం నియోజకవర్గం అతలాకుతలమైంది. చాలా ఇల్లు నేలమట్టం అయ్యాయి. ఎంతమంది
Read more