హైకోర్టు ఆఫ్‌ ఢిల్లీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు

జూనియర్‌ జ్యుడీషియల్‌ అసిస్టెంట్‌/ రిస్టోరర్‌ (గ్రూప్‌ సి) మొత్తం ఖాళీలు: 132 అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. వయసు: 01.01.2020 నాటికి 18-27

Read more