హీరో ఎలక్ట్రిక్‌నుంచి ఫ్లాష్‌ స్కూటర్‌

  న్యూఢిల్లీ: హీరో ఎలక్ట్రిక్‌నుంచి కొత్తగా అందుబాటులో స్కూటర్‌ ఫ్లాష్‌ మార్కెట్‌కు వచ్చింది. తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ స్కూటర్‌ప్రీమియం బ్రాండ్‌నుంచిచవస్తుండటంతో ఉత్తమనాణ్యతతో ఉంటుందని కంపెనీ వివరించింది.

Read more