తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిన్నది : కవిత

హైదరాబాద్‌  ప్రభాతవార్త : కాంగ్రెస్ నేత మధుయాష్కీకి ఎంపీ కవిత లీగల్‌ నోటీసులిచ్చారు. తనను తనను కేసీఆర్ కుటుంబంపై మధుయాష్కి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Read more