తిరుమలలో దంచికొట్టిన వాన

అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను వదిలిపెట్టడం లేదు. గత పది రోజులుగా రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఉరుములతో కూడిన వర్షాలు పడుతూనే ఉన్నాయి.

Read more