తెలంగాణలో 43.3 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌‌తో పాటు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి.

Read more