శిశుమరణాలను ఇలా తగ్గించవచ్చు

గర్భిణీ సంరక్షణ లక్ష్యాలు గర్భవతి శారీరక, మానసిక, ఆరోగ్యాన్ని పెంపొందించడం, ప్రసవమయ్యేదాకా ప్రమాదాలు జరగకుండా కాపాడడం. పరిపూర్ణమైన ఆరోగ్యంతో, జీవంతో, నెలలు నిండాక బిడ్డ పుట్టేలా చెయ్యడం.

Read more