ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఆక‌లి చావులు..8 మంది చిన్నారులు మృతి

కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితులు మ‌రింత‌ అధ్వాన్నంగా త‌యార‌వుతున్నాయి. మైనారిటీల‌పై హింస‌లు, హ‌త్య‌ల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే తాజాగా ఆక‌లి చావులు కూడా వెలుగుచూస్తున్నాయి. ప‌శ్చిమ కాబూల్‌లో హ‌జారా అనే

Read more