నేటి నుండి ఏపి ఎంసెట్‌ హాల్‌ టికెట్లు

అమరావతి: ఈరోజు నుండి ఏపి ఎంసెట్‌ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సెట్‌ కన్వీనర్‌ సాయిబాబా తెలిపారు. హాల్‌ టికెట్ల వెనుక భాగంలో పరీక్షకేంద్రం రూట్‌మ్యాప్‌ ఉంటుంది.

Read more