ఉద్దేశ పూర్వకంగానే వినుకొండలో టిడిపి శ్రేణులపై దాడులుః జీవీ ఆంజనేయులు

తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే దాడులు జరిగాయి అమరావతిః వినుకొండలో నిన్న టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి శ్రేణల మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు

Read more