నేటి నుండి గుంటూరు లో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు గుంటూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. మొదటి రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన

Read more