గుంతకల్లో ‘వైఎస్సార్‌–వైవీఆర్‌ క్యాంటీన్‌’ను ప్రారంభించిన ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి

గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఎమ్మెల్యే వైవీఆర్‌ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్‌–వైవీఆర్‌ క్యాంటీన్‌’ను ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. ఒక్క పూట అన్నం కోసం ఎంతోమంది అలమటిస్తున్నారని..అలాంటి వారికీ కేవలం

Read more