గులాబ్..అల్లకల్లోలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తీరాన్ని తాకిన గులాబ్‌. 11 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటింది.

Read more