ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో అర్ధంకావడం లేదు : హార్థిక్ ప‌టేల్

న్యూఢిల్లీ : గుజ‌రాత్ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ ప‌టేల్ కాంగ్రెస్ ను వీడుతున్నట్లు వ‌స్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పార్టీపై అసంతృప్తి వున్న మాట వాస్త‌వ‌మే

Read more