గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న భూపేంద్ర పటేల్

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి గా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో పటేల్ పేరును ప్రకటించారు. భూపేంద్ర పటేల్‌ ఘట్లోడియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్ర

Read more