మాజీ సిఎం కేశూభాయ్ ప‌టేల్ క‌న్నుమూత

గుజరాత్‌: గుజరాత్‌ మాజీ సిఎం కేశూభాయ్ ప‌టేల్ (92) ఈరోజు కన్నుమూశారు. ఇవాళ తెల్ల‌వారుజామున శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బందిప‌డ్డ ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. కేశూభాయ్ మృతిచెందిన‌ట్లు హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు

Read more