గుజరాత్ అసెంబ్లీలో గెలిచిన ఏకైక ముస్లిం ఎమ్మెల్యే

అహ్మాదాబాద్‌: గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపి ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్య‌ర్థి.. ఎమ్మెల్యేగా గెలిచారు.

Read more