నేడు సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌: నేడు సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహంచనున్నారు. జీఎస్టీ పరిహారం చెల్లింపునకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల ముందు ఉంచిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Read more