మళ్లీ రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు మళ్లీ రూ.లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్‌ నెలలో జీఎస్‌టీ కింద రూ.1,08,184 కోట్లు వసూలయ్యాయి. 2018 డిసెంబరులో వసూలైన రూ.94,728

Read more