జియోలాజికల్‌ సర్వేఆఫ్‌ ఇండియాలో ఖాళీలు

హైదరాబాద్‌లోని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సదరన్‌ రీజియన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్డినరీ గ్రేడ్‌ డ్రైవర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఖాళీలసంఖ్య: 37

Read more