గ్రానైట్‌ కుంటతో పడి ఇద్దరుకార్మికుల మృతి

గ్రానైట్‌ కుంటతో పడి ఇద్దరుకార్మికుల మృతి ప్రకాశంజిల్లా: చీమకుర్తి మండలం రామతీర్ధంలో గ్రానైట్‌కుంటలో పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. గ్రానైట్‌ వ్యర్థాలు ఈ కుంటలో ఉన్నాయి

Read more