పాలిటెక్నిక్‌ కళాశాలలో అధ్యాప‌కుల, వ‌స‌తి సౌక‌ర్యాల కొర‌త‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. అధ్యాపకుల కొరత, సౌకర్యాల లేమి, అతీగతీ లేని ప్రయోగశాలలు వెరసి విద్యార్థుల చదువు అటకెక్కుతోంది. తెలంగాణలో 55

Read more