26 నుంచి గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతిః ఈ నెల 26 నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.

Read more