గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

తెలంగాణ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాసిన వల్లంకితాళం అనే పుస్తకానికి గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.

Read more

కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

ప్రమాణస్వీకారం చేయించిన తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ హైదరాబాద్‌: ‌ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యలు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. వీరి

Read more