తండ్రిగా గుర్తింపు తెచ్చుకునే హక్కు మోడీకి లేదు : అల్కాలాంబ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోడీని జాతిపితగా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించడం మనదేశంలో దుమారం రేపింది. దీనిపై భారతీయ జనతాపార్టీయేతర ప్రతిపక్ష నాయకులు మరింతగా మండిపడుతున్నారు.

Read more